న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే యాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల కాల పరిమితి విధించారు. 20 ఏళ్లు దాటిన అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనను తీసుకొచ్చారు. 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చేయాలని నిర్ణయించారు.