మోదీ ఆతృతకు టీకా సంస్థ బలి

మోదీ ఆతృతకు టీకా సంస్థ బలి

న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం కరోనాను పూర్తిగా రాజకీయంగా దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ మండి పడ్డారు. మంగళవారం ఇకకక్కడ విలేఖరులతో మాట్లాడారు. కో వ్యాక్సిన్ పై జరుగుతున్న వివాదం కూడా అదే కోవలోకి వస్తుందని విమర్శించారు. టీకా విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తినపుడు దాన్ని ఎవరు వేసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, పరిశోధన చేసి, టీకాను అభివృద్ది చేసిన సంస్థకు గొప్ప అపచారం చేసిందని ఆగ్రహించారు. ఆత్మ నిర్భర భారత్ను నిరూపించుకోవాలన్న తపనతోనే, మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే అనుమతులిచ్చిందని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos