‘రాజకీయ పక్షాన్ని ప్రారంభించలేను’

‘రాజకీయ పక్షాన్ని ప్రారంభించలేను’

చెన్నై: అనారోగ్య కారణాల వల్ల రాజకీయ పక్షాన్ని ప్రారంభించలేనిని నటుడు రజినీకాంత్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు మూడు పుటల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ లో విడుదల చేపారు. ‘నేనిచ్చిన మాటను వెనక్కి తీసుకున్నందుకు క్షమించాలి. ఆసుపత్రిలో చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నాన’ని తెలిపారు. దీంతో అభిమానులను తీవ్రంగా నిరాశ చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos