బెంగళూరు : కొత్త రకం కరోనా కారణంగా బుధవారం నుంచి జనవరి 2 వరకూ ప్రభుత్వం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప విజ్ఞప్తి చేశారు.