నెల్లూరు:లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి కరోనా సమయంలో ఆయన చేసిన వధాన్యతకు జాతీయ స్థాయి ప్రశంస లభించింది. కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ఆయన సొంత నిధులు అధికంగా వ్యయం చేసారు. న్యూ ఢిల్లీకి చెందిన సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫామ్ అనే ఒక సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో మొదటి స్థానం అనిల్ ఫిరోజియా, మూడో స్థానం రాహుల్ గాంధీకి లభించింది. ఆదాల ప్రభాకర రెడ్డి రెండో స్థానాన్ని పొందారు.