నెలాఖరుకు పరిష్కారం

నెలాఖరుకు పరిష్కారం

న్యూ ఢిల్లీ: ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలు జరిపి ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతుల న్యాయమైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘పలు రైతు సంఘాలతో ప్రభుత్వ అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయి. ఏడాది చివరి నాటికి ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేసి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos