జియోరైల్‌ యాప్‌

  • In Money
  • January 28, 2019
  • 951 Views
జియోరైల్‌ యాప్‌

వినియోగదారులకు రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి సేవలను అందించేందుకు జియోరైల్‌ యాప్‌ను రిలయన్స్‌ జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. జియోరైల్‌ యాప్‌ ద్వారా ఏ జియో ఫోన్‌తో అయినా ఐఆర్‌సీటీసీ రిజర్డ్వ్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను వినియోగించుకోవచ్చు.ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌తో పాటు ఈ వ్యాలెట్‌ ఉపయోగించి టికెట్లు బుక్‌ చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు. పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ తెలుసుకోవడం, రైళ్ల రాకపోకల వేళలు, రూట్లు, అందుబాటులో ఉన్న సీట్లు వంటి పలు సేవలను జియో ఫోన్‌ ద్వారా వినియోగదారులు పొందే వెసులుబాటు కల్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos