వంట గ్యాస్‌ ధర మరింత మంట

వంట గ్యాస్‌ ధర మరింత మంట

న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర భారం బుధవారం నుంచ పెరిగింది. ఒక్కో సిలిండర్ ధర రూ.50 వంతున అధికమైంది. దీని ప్రకారం హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.696.5 కి చేరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos