ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి వచ్చారు.కొందరు తమ పేరు మారిమోగిపోవాలి అని మార్చుకుంటే.. మరికొందరు హీరోయిన్స్ అదృష్టం కలిసి వస్తుందని.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావచ్చని పేరు మార్చుకున్నారు. ఏది ఏమైన పేర్లు మార్చుకోవడం వల్ల ఈ హీరోయిన్స్ కి బానే కలిసి వచ్చిందని చెప్పాలి.లా వచ్చిన హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ అసలు పేరు టర్కోట్టే.
నటి రేఖ పేరు భాను రేఖ గణేషన్.
శిల్పా శెట్టి అసలు పేరు అశ్విని శెట్టి.
సన్నీలియోన్ అసలు పేరు కరెంజిత్ కౌర్ వోహ్రా.
జయసుధ అసలు పేరు సుజాత.
జయప్రద అసలు పేరు లలితారాణి.
శ్రీ దేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్.
ఇక నటి అనుష్క పేరు స్వీటీ శెట్టి అని అందరికి తెలిసిందే.
సౌందర్య అసలు పేరు సౌమ్య.
హీరోయిన్ రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి.
రంభ అసలు పేరు విజయలక్ష్మి.
భూమిక అసలు పేరు రచన చావ్లా.
నయనతార అసలు పేరు డయానా మరియన్.
రాశి అసలు పేరు విజయలక్ష్మి.
కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ