లాభాల్లో సూచీలు

 లాభాల్లో సూచీలు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం సానుకూల వాతావరణంలో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 60 పాయింట్ల స్వల్ప లాభంతో 39,073 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ స్వల్పంగా 10 పాయింట్లకుపైగా పెరిగి 11,534 వద్ద ఉన్నాయి. ఎం&ఎం, బజాజ్ ఆటో, మారుతీ, ఎల్&టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాల్లో, హెచ్సీఎల్టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos