క్షయ టీకాతో కరోనా కట్టడి

క్షయ టీకాతో కరోనా కట్టడి

ఆమస్టర్ డామ్: క్షయ నిరోధక బిసిజి టీకా వేయించుకున్న వారు కరోనాకు గురయినా మంచాన పడట్లేదని నెదర్లాండ్స్లోని రాడ్బౌడ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.ఈ టీకా వేయించుకున్న వారు తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు తమకి ఎక్కడా కనిపించ లేదని తేల్చిచెప్పారు. కరోనా బారిన పడే ముప్పును ఆ టీకా పెంచుతున్న దాఖలాలు లేవు. ఈ టీకా చాలా సురక్షితమైందన్నారు. ఐదేళ్ల కిందట బిసిజి టీకా వేసుకున్న, ఆ టీకా వేయించుకోని వారి రోగ నిరోధక వ్యవస్థను కరోనా ప్రాతిపదికన పరిశీలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos