బి.కొత్తకోట: న్యాయమూర్తి రామకృష్ణకు వ్యతిరేకంగా ఇక్కడి పోలీసు ఠాణా వద్ద దళితులు మంగళవారం ధర్నా చేసారు. రామకృష్ణ అతని సోదరుడు శంకర్ తమను వంచిచారని ఆందోళన కార్లు ఆరోపించారు. ధర్నావల్ల దిగారు. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అవరోధం కలిగింది. సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ హామీతో బాధితులు ధర్నా విరమించారు.