మోదీ సర్కార్‌ పై ‌ చురకలు

మోదీ సర్కార్‌ పై ‌ చురకలు

న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం, కరోనా విజృంభణపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్పై శుక్రవారం విమర్శలు గుప్పించారు. ‘కరోనా, ఆర్థిక వ్యవస్థ దీనస్థితి పై నేను హెచ్చరిస్తునే ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ పై ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూశాం. చైనా విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వారు వినిపించు కోవడం లేద’ని రాహుల్ ట్విటర్ లో ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos