చే ఇల్లు వేలం

చే ఇల్లు వేలం

రోసారియో:చే గువేరా… ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖ యోధుల్లో, వ్యక్తుల్లో ఒకరు. అసాధారణ తెలివితేటలు, ధైర్యసాహసాలు, యుద్ధ నైపుణ్యం ఆయన సొంతం. అర్జెంటీనా, రోసారియోలో ఆయన జన్మించిన భవనం వేలానికి వచ్చింది. 2002లో నిర్వహించిన వేలం పాటలో దీన్ని ఫ్రాన్సిస్ కో ఫరుగియా అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. సాంస్కృతిక కేంద్రంగా చేయాలనుకున్నా అది కుదర లేదు. దీంతో మళ్లీ వేలం వేయ దలచినట్లు ప్రకటించారు. ఈ భవంతిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు.

తాజా సమాచారం