ఇంటింటా కరోనా సర్వే

ఇంటింటా కరోనా సర్వే

భువనేశ్వర్ : కరోనా కేసుల నిర్ధారణకు 45 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 16 నుంచి జూలై 31 వరకు సర్వే చేయనున్నట్లు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ శాలినీ పండిట్ మంగళవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఆశా, ఏఎన్ఎం కార్య కర్తలు సర్వే చేస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో కరోనా లక్షణాలున్న వ్యక్తులను సులభంగా గుర్తించి వీలైనంత వేగంగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos