అమరావతి: రాష్ట్రంలో కరోనా గత 24 గంటల్లో 68 మందికి సోకింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పీడితుల సంఖ్య 2,787 కి చేరింది.