న్యూఢిల్లీ: భారత్లో కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల రేటు 40.31 శాతానికి పెరిగింది. మొత్తం 45,300 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,12,359 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 132 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ 3,435 మంది మృతి చెందారు. న్యూఢిల్లీ: భారత్లో కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల రేటు 40.31 శాతానికి పెరిగింది