రాములా పాటకు వార్నర్‌ స్టెప్పులు..

రాములా పాటకు వార్నర్‌ స్టెప్పులు..

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు సినిమా పాటలు, డైలాగులపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే బుట్టబొమ్మా బుట్టబొమ్మా పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించిన వార్నర్, పోకిరిలో హిట్ డైలాగ్ చెప్పి మరింత విస్మయానికి గురిచేశాడు.ఇప్పుడు రాములో రాములా పాటకు తన కుటుంబ సభ్యులతో కలిసి వార్నర్ టిక్ టాక్ లో మరో వీడియో చేశాడు.తన భార్యతో కలిసి వార్నర్ హుషారుగా స్టెప్పులేస్తుండగా, కూతురు కూడా హుషారుగా కాలు కదిపింది.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos