పర్యావరణాన్ని పాడు చేయొద్దు. కార్మికుల గొంతు కోయొద్దు

పర్యావరణాన్ని పాడు చేయొద్దు. కార్మికుల గొంతు కోయొద్దు

న్యూ ఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉద్దీపనల పేరిట పర్యావరణ, కార్మిక, భూ చట్టాలను నీరుగార్చడం ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేశ్ సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు కార్మిక చట్టాల్లో మార్పు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఉత్తర ప్రదేశ్ సర్కార్ మూడు మినహా అమలులో ఉన్న అన్ని కార్మిక చట్టాల్ని రద్దు చేసింది. పనివేళల్లో సైతం మార్పులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని మండి పడ్డారు.

తాజా సమాచారం