కరోనా కట్టడికి కేరళ ప్రయోగం

కరోనా కట్టడికి కేరళ ప్రయోగం

తిరువనంత పురం: కరోనా నివారణకు కొత్త రకం చికిత్స ప్రయోగానికి కేరళ ప్రభుత్వానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్) అనుమ తించింది. దీని పేరు పేరు ప్లాస్మా థెరపీ. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరం నుంచి రోగ నిరోధక శక్తి యాంటీ బాడీలను వీటిని సేకరించి వాటిని విషమంగా ఉన్న వారికి చికిత్స చేస్తారు. ఈ పద్ధతితో కరోనాను ఓడించవచ్చని చైనాకు చెందిన కొందరు వైద్యుల పరిశోధనలో తేలింది. ఈ ప్లాస్మా థెరపీతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కేరళ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos