పేదల ఆకలి తీర్చేందుకు రూ.65 వేల కోట్లు కేటాయించాలి

పేదల ఆకలి తీర్చేందుకు  రూ.65 వేల కోట్లు  కేటాయించాలి

న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, తిండి కూడా లేని నిరు పేదల కోసం రూ.65 వేల కోట్లు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం సూచించారు. ‘పేదలు పొదుపు చేసుకున్న కొద్ది మొత్తం కూడా ఖర్చు చేసేశారు. ఇప్పుడు తినడానికి తిండికూడా లేక దాతలు ఇచ్చే ప్యాకెట్ల కోసం క్యూలో నిల్చుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలి. వారికి నగదు రూపంలో సాయం అందించాలి. వారి కోసం రూ.65 వేల కోట్లు కేటాయించాలని ప్రధానిని కోరండి’ అని దిశా నిర్దేశం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos