చెన్నై: చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 లో లారెన్స కథనాయకుడు. దర్శకుడు వాసుయే రజనీకాంత్ సినీ జీవితంలో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన చంద్రముఖి సీక్వెల్లో నటించేందుకు రజనీ కాంత్ విముఖత చూపటంతో లారెన్సు రంగ ప్రవేశాన్ని చేసారు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్ల లారెన్సు తెలిపారు. కాంచన, గంగ, శివలింగ వంటి హారర్ కామెడీ సినిమాలు చేయడంలో లారెన్స్ కి మంచి అనుభవం వుంది. ‘చంద్రముఖి 2’ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.