ముంబై: గురు వారం విపణులతో బాటు రూపాయి కూడా కుప్ప కూలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీగా పతనమైంది. పదిన్నర గంటల ప్రాంతంలో డాలరుతో రూపాయి మారకం విలువ 75 గా దాఖలైంది.