ఉజ్జయిని : కరోనా కారణంగా ఇక్కడి పురాతన మహంకాళీ దేవాయలయాన్ని మంగళవారం ఉదయం మూసి వేశారు. మార్చి 31 వతేదీ వరకు భక్తులను అనుమతించకుండా పూజారులు భస్మ హారతి నిర్వహించారు. ముంబై లోని సిద్ధి వినాయక దేవాలయాన్ని మూసి వేశారు. ఇంకా పలు దేవాలయాల్లో భక్తుల రాకపై ఆంక్షలు విధించారు.