రణబీర్‌ వంచకుడు

  • In Film
  • March 14, 2020
  • 141 Views
రణబీర్‌ వంచకుడు

ముంబై: మాజీ ప్రియుడు రణ్బీర్ కపూర్ మోసగాడని ఆయన పేరు ప్రస్తావించకుండా నటి దీపిక పదుకుణె ఆరోపించారు. ‘నా దృష్టిలో సెక్స్ అంటే కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదని, ఎన్నో భావోద్వేగాలు కలిసుంటాయి. ఒక హీరోతో ప్రేమలో ఉన్నప్పుడు అతణ్ని మోసం చేయలేదు. ఆ వ్యక్తిని కాదని మరో పక్కకు వెళ్ల లేదు. అతడు మోసం చేస్తాడని కొందరు నాకు చెప్పారు. నన్ను ఒక సారి మోసం చేసినా అతడు వేడు కోవడంతో ప్రేమను కొనసాగించా. అదే నేను చేసిన తప్పు. అతడు తన మోసాన్ని కొనసాగించాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా. దీన్నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ వ్యక్తి మోసం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని తెలిసింద’ని తనచేదు అనుభవాల్ని వివరించారు. రణ్ బీర్తో సంబం ధాలు తెగిన కొన్నేళ్ల తరువాత ఆమె రణ్వీర్ సింగ్ను రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos