నయనతార సినిమా నుంచి తప్పుకున్న సమంత

నయనతార సినిమా నుంచి తప్పుకున్న సమంత

చెన్నై: ఒకే తెరపై నయనతార – సమంతలను చూడాలని ముచ్చట పడిన అభిమానులకు నిరాశ మిగిలింది. విజయ్ సేతుపతి కథా నాయకుడిగా విఘ్నేశ్ శివన్ రూపొందిస్తున్న సినిమాలో ఒక కథా నాయికలుగా నయనతార, సమంతను ఎంపికచేసారు. నయన తార వినతికి సానుకూలంగా స్పందించిన సమంత ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించారని సినీ వర్గాల కథనం. అయితే ఈ సినిమా నుంచి సమంత వైదొలగినట్లు తాజా సమాచారం. కారణాలు తెలియరాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos