కరోనాకు గోమూత్రం మందు

కరోనాకు  గోమూత్రం మందు

డెహ్రాడూన్: గోమూత్రం కరోనా వైరస్ను చంపుతుందని హరిద్వార్లోని లక్సార్ భాజపా శాసనసభ్యుడు సంజయ్ గుప్తా సెలవిచ్చారు.‘ఆవు మూత్రంలో యాంటీ వైరస్ లక్షణాలున్నాయి. గోమూత్రాన్ని తాగితే కరోనా వైరస్ ను నివారిస్తుంది. హిందూ మతాచారం ప్రకారం యజ్ఞం చేస్తే గాలిలోని కరోనా వైరస్ చంపడానికి సహాయపడుతుంది. ఆవు పేడతో ఇల్లు అలికితే ఎలాంటి వైరస్ ఇంట్లోకి రాదు. ఆవుపేడ క్రిమిసంహారక మందు అని నిరూపితమైంద’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos