రిజర్వేషన్లపై విపక్షాల ఆందోళన

రిజర్వేషన్లపై విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు పై లోక్సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రిజర్వేషన్లను నీరుగార్చేందుకు కేంద్రం ప్రయ త్ని స్తోందని ఆరోపించాయి. దీనిపై వెంటనే చర్చకు డిమాండ్ చేశాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే విప క్షాలు అత్యున్నత న్యాయస్థానం తీర్పును ప్రస్తావించి నిరసన తెలిపాయి. ఆ తీర్పు పై కాంగ్రెస్, సీపీఎం, డీఎం కే, ఐయూఎంఎల్తో సహా నాలుగు పార్టీలు సోమవారం లోక్సభలో వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాయి.రిజ ర్వే షన్లను ప్రభుత్వం నీరుగార్చరాదు. అలాంటి ప్రయత్నాలు దేశంలోని వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం చేస్తాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos