కలహానికి దారి తీసిన కమలం ట్వీట్‌

బెంగళూరు: కర్ణాటక భాజపా శాఖ పోస్టు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న ఒక ట్వీట్ వివాదాస్పదమైంది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద మైనారిటీ మహిళలు బారులు తీరి తమ గుర్తింపు పత్రాల్ని చూపి స్తూ ఉన్న ఒక వీడియోని పోస్టు చేసింది. ‘గుర్తింపు పత్రాల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్లీ ఎన్పీఆర్ సర్వేలో చూపిం చాల్సి ఉంటుంది’ అని రాసి ఉంది. ఈ ట్వీట్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos