షాహీన్‌ బాగ్‌, జలియన్‌వాలా బాగ్‌గా మారుతుందా?

షాహీన్‌ బాగ్‌, జలియన్‌వాలా బాగ్‌గా మారుతుందా?

న్యూఢిల్లీ: నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేక పోరాట వేదికగా మారిని ఇక్కడి శహీన్బాగ్ను పాలకుల జలయన్ వాలాబాగ్గా మార్చి వేసినా ఆశ్చర్య పోనవసరం లేదని ఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు.‘ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పాశవి కంగా అణిచివేయనుంది. ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిది- ఢిల్లీ శాసనసభ ఎన్నికలుముగిసిన తర్వాత శాహీన్ బాగ్ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థి తుల్లో కొనసాగన్వివదు. శహీన్ బాగ్ను కూడా జలియలావాలా బాగ్గా మార్చేఅవకాశం లేకపోలేదు. ఆందోళన కార్లపై పై కాల్పులు జరప మన్న భాజపా వ్యాఖ్యాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎన్పీఆర్, ఎన్ఆర్సీలు 2024 వరకు అమలు చేయమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఎన్పీఆర్ కోసం రూ.3900 కోట్ల ఎందుకు ఖర్చు చేస్తున్నారు? నేను చరిత్ర విద్యార్థిని కాబట్టి ఈ విధంగా భావిస్తు న్నా ను. జర్మనీ నియంత హిట్లర్ రెండుసార్లు జనాభా గణనను నిర్వహించిన అనంతరం లక్షలాదిమంది యూదులను గ్యాస్ చాంబర్లో వేసి హత మార్చాడు.. మన దేశంలో అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాన’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos