మహారాష్ట్రలో భూకంపం

మహారాష్ట్రలో భూకంపం

మహారాష్ట్రలో భూకంపం చోటుచేసుకుంది. పాల్‌ఘర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఇళ్లలోని పాత్రలు, కిటికీలు ఇతర సామాగ్రి ఊగడంతో జనం ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. నిన్న చిలీలోనూ 6.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. సునామీ హెచ్చరికలు జారీ చేయాలని తొలుత భావించినా చివరి నిమిషంలో వాటిని ఉపసంహరించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos