మూడో రోజూ నష్టాలు

మూడో రోజూ నష్టాలు

ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు నష్ట పోయాయి. ఆరంభంలో కనిపించిన లాభాలో కాసేటికే కరిగి పోయాయి. సెన్సెక్స్ 208.43 పాయింట్లు నష్టపోయి 41,115.38 వద్ద, నిఫ్టీ 62.95 పాయింట్లు దిగజారి 12,106.90 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.22 వద్ద దాఖలైంది. ఎన్ఎస్ఈలో టీసీఎస్, అదాని పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్స్, నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభపడగా, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, టాటామోటార్స్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos