ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్ట పోయాయి. లాభా ల్లోనే ప్రారంభమైనన వ్యాపారం క్షణాల వ్యవధిలో నష్టాల్లోకి జారు కు న్నాయి. చివరి వరకూ పతనమవుతూ పోయింది. సెన్సెక్స్ 416 పాయింట్లు కోల్పోయి 41,528కి, నిఫ్టీ 127 పాయిం ట్లు నష్టపోయి 12,224 వద్ద నిలిచాయి. బిఎస్సీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (3.09%), భారతి ఎయిర్ టెల్ (1.3 8%), ఐటీసీ (1. 02 %), ఏసియన్ పెయింట్స్ (0.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.65%) లాభా ల్ని గడించాయి. కొటక్ మహీం ద్రా బ్యాంక్ (-4.76%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.08%), ఎన్టీపీసీ (-2.06%), టీసీఎస్ (-1.96%), యా క్సిస్ బ్యాంక్ (-1.7 6%) నష్ట పోయాయి.