శ్రీనగర్: షోపియాన్ జిల్లా, వాచ్చిలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాలింపులు జరిపిన జమ్మూ, కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.