ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్ని గడించింది. సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 41,600 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 12,256 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 71.02గా దాఖలైంది. ఎన్ఎస్ఈలో కోల్ ఇం డి యా, గెయిల్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా, ఎస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, ఐసీఐసీఐ బ్యాం క్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ కంపెనీ షేర్లు నష్ట పోయాయి.