నిర్భయ నేరగాడి క్యురేటివ్ వ్యాజ్యం

నిర్భయ నేరగాడి క్యురేటివ్ వ్యాజ్యం

న్యూ ఢిల్లీ: నిర్భయ హత్యాచార నేరగాళ్లలో ఒకడైన వినయ్ శర్మ గురువారం అత్యున్నత న్యాయస్థానంలో క్యురేటివ్ వ్యాజ్యా న్ని దాఖలు ఉరిశిక్ష వేయటానికి ముందు దోషులకు ఇది చిట్టచివరి న్యాయ పరమైన అవకాశం. ఈ నెల 22న ఉదయం 7 గం ట లకు తీహార్ చెరసాల్లో వారిని ఉరి తీయాలని ఇక్కడి పాటియాలా కోర్టు జారీ మంగళవారం ఉత్తర్వుల్ని జారీ చేసింది.ఆ లోగా దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos