పాక్‌ ఆయుధాలకు అమెరికా పదును

పాక్‌ ఆయుధాలకు అమెరికా పదును

వాషింగ్టన్: పాక్ సైనికులకు శిక్షణ కార్యక్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇది పాక్పై అమెరికా విధించిన రక్షణ సహకార ఆంక్షల్ని ప్రభావితం చేయబోదని విదేశాంగ శాఖ దక్షిణాసియా విభాగం అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ జి వెల్స్ శనివారం ఇక్కడ స్పష్టీకరించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పాకిస్థాన్ పదాతి దళపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీ మృతి తర్వాత ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos