హైదరాబాదు: మా సంస్థ ఆధిపత్యం కోసమే గొడవలు జరుగు తున్నాయని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. పెద్దల సమక్షంలో ఇవి బయట పడినందున సమసిపోతాయని ఆశించారు. గొడవ ఎవరు, ఎందుకు చేశారు? అని ఆలోచించకుండా పరిష్కారం ఆలోచించాలని సూచించారు. చిరంజీవి ముందుండి సంస్థను నడిపించాలని కోరారు.