మునిగి పోయిన మార్కెట్లు

మునిగి పోయిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మరో సారి నష్టాల్లో మునిగాయి. సెన్సెక్స్ 162 పాయింట్లు నష్ట పోయి 41,464 వద్ద, నిఫ్టీ 55 పాయిం ట్లు పతనమై 12,226 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో సన్ ఫార్మా (2.08%), టీసీఎస్ (1.99%), హెచ్సీఎల్ (1.66%), ఇన్ఫో సిస్ (1.48%). టెక్ మహీంద్రా (1.17%) లాభాల్ని మూటగట్టుకున్నాయి.  ఏసియన్ పెయింట్స్ (-2.16%), యాక్సిస్ బ్యాంక్ (-1.90%), బజాజ్ ఆటో (-1.78%), ఎన్టీపీసీ (-1.57%), బజాజ్ ఫైనాన్స్ (-1.52%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos