‘మెగా’ అభిమానులకు జీవిత బీమా..

  • In Film
  • December 27, 2019
  • 187 Views
‘మెగా’ అభిమానులకు జీవిత బీమా..

ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నఅఖిల భారత చిరంజీవి యువతమరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెగా అభిమానులకు జీవిత బీమా చేయించాలని సంకల్పించింది. అభిమానులకు ఏదైనా ప్రమాదం సంభవించి., ఊహించని ఘటన జరిగితేవారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అభిమానుల పేరు మీద ఇన్స్యూరెన్స్ చేయించాలని నిర్ణయించింది. మన కుటుంబసభ్యులకు ఆసరాగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సంస్థ ప్రకటించింది. గా అభిమానులందరూ వారి వివరాలను  megastarchiranjeevi01@gmail.com కు  మెయిల్ చేయాలని కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos