పాట్నా: పౌరసత్వ నూతన చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తలెత్తిన నిరసనల్ని ఎన్ఆర్సీపై చర్చ ఉండదని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటించింది. ఇది కేవలం విరామం మాత్రమేనని, ఫుల్స్టాప్ మాత్రం కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురు వారం ట్వీట్లో వ్యాఖ్యానించారు. సవరించిన పౌరసత్వ చట్టంపై అత్యున్నత న్యాయస్థాని తీర్పు ఇచ్చేంత వరకూ వేచి చూడాలని కేంద్రా న్ని కోరారు. న్యాయస్థాన తీర్పునకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ మొదటికి వస్తుందన్నారు.