న్యూ ఢిల్లీ :జమ్మూ-కశ్మీర్లో మోహరించిన 72 పారామిలటరీ దళాలను ఉపసంహరించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. పారామిలటరీ దళాల్లో 24 సీఆర్ఫీఎఫ్ కంపెనీలు, 12 కంపెనీల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, 12 కంపెనీల ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళం, 12 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మరో 12 కంపెనీల సశస్త్ర సీమాబల్ ఉన్నాయి. జమ్మూ-కశ్మీర్లో ప్రత్యేక ప్రతి పత్తిని రద్దు చేసినపుడు ఈ బల గాలను మోహరించారు.