ఇది మో, షా జమానా-గాంధీ కాలం కాదు

ఇది మో, షా జమానా-గాంధీ కాలం కాదు

చండీగఢ్: ‘ఇది గాంధీ, నెహ్రూ, మన్మోహన్సింగ్ల జమానా కాదు. ఇప్పుడు నడుస్తున్నది మోదీ, అమిత్ షాల రాజ్యం. మాకు ఒక్క సిగ్నల్ వస్తే ఒక్క గంటలోనే వాళ్ల పని పడతామ’ని కైతాల్ భాజపా శాసన సభ్యుడు లీలా రామ్ గుర్జార్ వ్యాఖ్యానిం చారు. మంగళ వారం సాయంత్రం నియోజక వర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సిఏఏ గురించి మాట్లాడారు.‘ఈ చట్టంతో ముస్లిం లను దేశం నుంచి వెళ్ల గొడతారనేది వాస్తవం కాదు. భారతీయ ముస్లింలకు ఈ చట్టంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్ర మం గా వచ్చిన విదేశీ చొరబాటుదారులు మాత్రం ఖచ్చితంగా దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos