రైళ్లల్లో తిండి ఖరీదైంది

రైళ్లల్లో తిండి ఖరీదైంది

న్యూఢిల్లీ: రైళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఇవీ కొత్త ధరలు:: శాకాహార అల్పాహారం రూ. 35, మాంసా హార అల్పాహారం రూ. 45, శాకాహార భోజనం రూ. 70, భోజనం (కోడి గుడ్డు కూరతో) రూ. 80, మాంసాహార భోజనం (కోడి మాంసం కూరతో) రూ. 120 లు. శాకాహార బిర్యానీ (350 గ్రాములు) రూ. 70, ఎగ్ బిర్యానీ రూ. 80, చికెన్ బిర్యానీ రూ. 100, స్నాక్ మీల్స్ (350 గ్రాములు) రూ. 50లని ఐఆర్సీటీసీ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos