నన్నూ కాల్చి చంపేయండి

నన్నూ కాల్చి చంపేయండి

హైదరాబాద్: తనను కూడ తన భర్తను కాల్చి చంపిన ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపాలని చెన్నకేశవులు భార్య  ఆవేదన చెందారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత చెన్నకేశవులు భార్య మాధ్యమ సంస్థతో మాట్లాడారు. ‘నా భర్తను ఎందు కు ఎన్కౌంటర్ చేశారో పోలీసులు చెప్పాలి. ఈ తరహా ఘటనలు ఎన్నో జరిగాయి. రేప్ కేసుల్లో నిందితులు ఎందరు ఈ రకమైన శిక్షకు గురయ్యారు. ఇప్పుడు నేను ఏం చేయాలి. నన్ను కూడ భర్తను చంపిన ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపాలి. భర్త లేకుండా తాను ఎలా బతకాల’ రోదిం చా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos