న్యూఢిల్లీ: చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించిన నాసా సంబంధిత చిత్రాల్ని విడుదల చేసింది. లూనార్ రిక నైసెన్స్ ఆర్బిటర్ వీటిని చంద్రుడి దక్షిణ ధృవంపై గుర్తించింది. విక్రమ్ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 కి.మీ దూరంలో శకలాల కనిపించాయి. ఇస్రో శాస్త్రవేత్తలు జూలై 22న చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టారు. కాగా విక్రమ్ ల్యాండర్ 26న పడి పో యిం ది.