ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం గురువారం మందకొడిగా మొదలయ్యాయి. ఉదయం 9.43 గంటల వేళకు సెన్సెక్స్ 26 పాయిం ట్లు లాభపడి 41,038 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 12,110 వద్ద కొనసాగాయి. గురువారంతో సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల కాంట్రాక్ట ముగియటమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. టీసీఎస్, యస్‌బ్యాంక్, టాటాస్టీల్ లాభాల్ని గడించా యి. వేదాంత, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ నష్టపోయాయి.