భారతదేశంపై ప్రతిరోజూ ప్రతిక్షణం విషం కక్కుతూ భారతదేశం వినాశనాన్ని కోరుకునే పాకిస్థాన్ అందుకోసం చేయని ప్రయత్నంమంటూ లేదు.సరిహద్దుల్లో కాల్పులకు తెగబడడం ఉగ్రవాదులను దేశంపైకి ఉసిగొల్పడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.దీంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బ తీయాలనే దురుద్దేశంతో నకిలీ నోట్లను దేశంలో ప్రవేశపెట్టడానికి పాకిస్థాన్ ఎంతగా ప్రయత్నిస్తోందంటే అక్కడ కొంతమంది భారతదేశం కొత్త నోట్ల నకిలీ ముద్రణ కోసం చిన్న,మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.పాకిస్థాన్‌లో దొంగనోట్ల ముద్రణ ఏస్థాయిలో జరుగుతుందో అందుకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..
Small scale industry in Pakistan. pls forward this video to all or else the mission will not be a success for the person who has secretly taken this video.
Posted by Milind Wakhale on Saturday, October 26, 2019