కూలిన మిగ్‌

కూలిన మిగ్‌

గోవా:నౌకా దళ శిక్షణ విమానం మిగ్-29కె శనివారం ఇక్కడ విమానాశ్శ్రయంలో కూలి పోయింది. దానిలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయట పడ్డారు. విమానం నింగికి ఎగసిన కాసేపట్లోనే కూలి పోయిందని నౌకాదళ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ తెలిపారు. ‘మిగ్- 29కె ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లో మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగింది. పైలెట్లు కెప్టెన్ ఎం. షియోకాంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రమాద స్థలి నుంచి వారిని రప్పించడానికి సిబ్బందిని పంపాం’ అని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos