ముంబై: దేశీయ కరెన్సీ విలువ డాలర్ మారకంలో శుక్రవారం 18 పైసలు బలపడింది. రూ.71.80 వద్ద ప్రారంభమైంది. మరింత పుంజుకుని, 71.78 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. గురువారం రూపాయి డాలర్ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 72 స్థాయి దిగువకు పడిపోయింది.